Wednesday, December 10, 2025
E-PAPER
Homeజిల్లాలుపదిలో సిద్ధార్థ విద్యార్థుల సంచలనం..

పదిలో సిద్ధార్థ విద్యార్థుల సంచలనం..

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సిద్ధార్థ 564, స్పందన 558, లతీష్ 545 మార్కులు సాధించారు. మొత్తం 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 15 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా మార్కులు, 13 మంది విద్యార్థులు 450 పైగా మార్కులు సాధించగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -