No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ..

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని ఆడ్లూరు ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1984-85 ఎసెస్సీ బ్యాచ్ అడ్లూర్ ఎల్లారెడ్డి పూర్వవిద్యార్థులు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ముందుగా మరణించిన స్నేహితులు హనుమంతు, నారాయణ గోంట్ల బాలకిషన్ రోని సత్యనారాయణ కైర గంగగౌడ్  లకు నివాళులు అర్పించి 40 సంవత్సరాల పాత జ్ఞాపకలను 5 గ్రామాల విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. దీంతోకార్యక్రమం సరదాగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు లక్ష్మీనారాయణ బాబు రెడ్డి, రమేష్, మల్లారెడ్డి  ,విజయ్ సింగ్ ,సత్యం రెడ్డి హనుమత్ రెడ్డి ,వెంకట్ శ్రీనివాస్, రమేష్ లు జంగిడి క్రిష్ణ సాయిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad