Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవీ విరమణ పొందిన సైనికుడికి ఘన సన్మానం

పదవీ విరమణ పొందిన సైనికుడికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని హంగర్గా గ్రామానికి చెందిన  ముద్దుబిడ్డ జవాన్ సతేల్వార్ సాయిలు ఇండియాన్ ఆర్మీలో దిగ్విజయంగా 22 సంవత్సరాలు దేశరక్షణ, సేవలు మరియు తన ఉద్యోగ పదవిబాధ్యతలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మొదటిసారిగా తన సొంత గ్రామం హంగర్గ వచ్చిన సందర్భంగా, గ్రామస్తులు అంత కలిసి  ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ రిటైడ్ హవలధర్ మేజర్ ఎస్ ఆర్మీ ఎస్ ‘ ఎన్ సివో (S’NCO) కాంబ్లే అర్జున్  శాలువ సన్మానం చేసి స్వాగతం పలికారు. వారి వెంట జుక్కల్ మండల బిఆర్ఎస్ యువ నాయకులు భాను గౌడ్,మోగులజి,బబ్లూ,కిషన్, పరుశురాం, రామేశ్వర్, హంగర్గ గ్రామ పెద్దలు,యువకులు,మహిళా సోదరణీ మణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -