నవతెలంగాణ – వెల్దండ
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి రెడ్డి 5వ వర్ధంతి పురస్కరించుకొని సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఆయన నియోజకవర్గానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టరామ్, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్ మాజీ మాజీ జెడ్పిటిసి జంగయ్య, మాజీ ఎంపీటీసీలు జ్యోతి నిరంజన్, మాజీ ఎంపిటిసి లింగం, హనుమంతు, వెల్దండ సింగల్ విండో మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభాకర్, వెల్దండ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి ఆనంద్, బిక్షపతి, శంకర్, సత్యం, ప్రవీణ్, రవికుమార్, గెలువయ్య, వెంకటయ్య, దశరథం, యాదగిరి, శ్రీనివాస్ శేఖర్, అశోక్, రాజు, శివరాజ్, సైదులు, అనిల్ లక్ష్మయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డికి ఘన నివాళి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES