Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జనాబ్ సయ్యద్ జియావుద్దీన్ కు ఘన నివాళి

జనాబ్ సయ్యద్ జియావుద్దీన్ కు ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
వనపర్తి జిల్లా అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రములోని భగత్ సింగ్ నగర్ కాలనీలో జియావుద్దిబ్ చిత్ర పటానికి పూలమాల వేసి అవాజ్ రాష్ట్ర అధ్యక్షులు యండి జబ్బార్ జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా యండి జబ్బార్ మాట్లాడుతూ జియావుద్దిబ్ జీవితం ఏ ఆర్థిక అసమానతలులేని సమాజం కోసం పనిచేశారనీ వెనకబడ్డ మైనార్టీ ల హక్కులకోసం పని చేసి అవాజ్ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అవాజ్ జిల్లా కార్యదర్శి యండి ఖాజా. ఖాళీల్. బిసన్న. ఉమా,రాజపురం ఖాజా. సుగుణ. గట్టమ్మ పాల్గొని నివాళి అర్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad