Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వీరనారి ఐలమ్మకు ఘన నివాళి

వీరనారి ఐలమ్మకు ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండె వెంకటయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్, రజక సంఘం నాయకులు పగడాల శంకరయ్య, పగడాల ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్ గౌడ్, గోరటి శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad