Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – రుద్రంగి
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కథలపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన జవిడి రఘుపతి రెడ్డి (35) అనే  యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ అదుపు తప్పి బోల్తా పడింది.సంఘటన స్థలానికి  పోలీసులు చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది అని దానిపై విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -