Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీకి యువకుడి చేయూత..

అంగన్వాడీకి యువకుడి చేయూత..

- Advertisement -

-కుర్చీలు, ప్లేట్లు, గ్లాసులు, ప్యాన్, పలుకలందజేత
నవతెలంగాణ – బెజ్జంకి

మండల కేంద్రానికి చెందిన యువకుడు లింగాల వెంకటేశ్ స్థానిక అంగన్వాడీ కేంద్రానికి చేయూతనందించాడు. శుక్రవారం అంగన్వాడీ కేంద్రానికి 2 కుర్చీలు,ఫ్యాన్,వాటర్ క్యాన్.. చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, పలుకందజేశాడు. అంగన్వాడీ కేంద్రానికి చేయూతనందించాలనే వెంకటేశ్ ఆలోచన విధానాన్ని పలువురు అభినందించారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కనకలక్ష్మీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -