- Advertisement -
హైదరాబాద్: ఐటిసి ఆశీర్వాద్ మసాలాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో నానీ నియమితులు కాగా.. ఎఐ మద్దతుతో కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు ఐటిసి లిమిటెడ్ స్పైసెస్ బిజినెస్ హెడ్ పీయూష్ మిశ్రా పేర్కొన్నారు. ఈ సందర్బంగా చిల్లీ పౌడర్ ప్యాక్‌ను కొనుగోలు చేసి దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నానీతో తమను ప్రదర్శించుకునేలా పోస్టర్ క్రియేట్ అవుతుందన్నారు.
- Advertisement -