- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మల్హర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అబ్బినేని లీలగస్వామి సోమవారం ప్రత్యేక అధికారి, కార్యదర్శి రజిత రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక తెలిపారు.
- Advertisement -



