- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకల సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు మండల రాహల్ ఆధ్వర్యంలో శ్రీనుబాబు ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని మంగళవారం వేములవాడలోని శ్రీరాజారేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు పండ్లు, ఫలాలు తినిపించారు.
- Advertisement -



