- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని శివ పంచాయతన అభయాంజనేయ దేవాలయ ఆవరణలో వేదపండితులచే ఆదివారం గణపతి హోమం, శివ పార్వతులకు అభిషేకం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు, సందర్శకులు, భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



