Friday, September 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ దాడులు

ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ దాడులు

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ రెడ్డి రూ.10వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -