Saturday, March 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగజ్వేల్ తహశీల్దార్‌ శ్రావణ్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

గజ్వేల్ తహశీల్దార్‌ శ్రావణ్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్‌ శ్రావణ్ ఇంట్లో ఏసీబీ మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -