Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెకండ్ గ్రేడ్ లో అచ్చంపేట మున్సిపాలిటీ..

సెకండ్ గ్రేడ్ లో అచ్చంపేట మున్సిపాలిటీ..

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
వార్షిక ఆదాయాన్ని బట్టి మున్సిపాలిటీలను ఐదు గ్రేడులు గా ప్రకటిస్తారు. పాఠకుల అవగాహన కోసం ఈ కథనం.. రూ.8 కోట్లు ఆదాయం ఉన్న మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా.. రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయం ఉన్న మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ గా, రూ. 4 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు ఉన్న మున్సిపాలిటీని  ఫస్ట్ గ్రేడ్ గా, రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల ఆదాయం ఉన్న మునిసిపాలిటీని సెకండ్ గ్రేడ్ గా, కోటి రూపాయల నుంచి రెండు కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాలిటీ థర్డ్ గ్రేడ్ గా ప్రభుత్వం గుర్తిస్తుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -