Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన కలెక్టర్ ను కలిసిన ఏసీపీ 

నూతన కలెక్టర్ ను కలిసిన ఏసీపీ 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ : రూరల్ సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె. హైమవతిని ఆదివారం హుస్నాబాద్ ఏసీపి సదానందం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద  మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -