Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి

పశువైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ పెద్దకొడప్
గల్మండల పశు వైద్యాధికారి పై చట్టపరమైన చర్యలు రైతులు తాసిల్దార్ దశరథ్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం రోజున మండల కేంద్రంలోని పశువైద్యశాలకు కొంతమంది రైతులువెళ్లగా పశు వైద్యాధికారి మణికర్ లేకపోవడంతో పశువైద్యశాల వద్ద ధర్నా చేసి తాసిల్దార్ వినతి పత్రం అందచేశారు. రైతులు మాట్లాడుతూ.. మేము గత నెలరోజుల నుంచి పశువుల వైద్యం కొరకు పశువుల దవాఖానా చుట్టూ తిరుగుతున్నాము ఎప్పుడు వచ్చినా డాక్టర్ ఉండడం లేదు దవఖాన మూసి ఉంటుంది. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక మూగజీవులు చనిపోతున్నాయని రైతులు వాపోయారుమా రైతుల బాధలు అధికారులు విని పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ సింగ్, తానాజీ, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -