Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా ఎక్కువ రేటుకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి..

యూరియా ఎక్కువ రేటుకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

మూలయం సింగ్ యాదవ్ యూత్ బ్రీ గ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు 
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మార్కెట్ గoజిలో యూరియా బ్లాక్ దందా , చట్ట విరుద్ధంగా ఎక్కువ రేట్ కు అమ్ముతున్న వ్యాపారస్తుల పై చర్యలు తీసుకోవాలని  ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రీ గ్రేడ్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల బాలు యాదవ్ కోరారు. అవసరమైన వస్తువులు  ఇవ్వకుండా, పొటాషియం, గుల్కలు కొంటేనే యూరియా ఇస్తామని అనీ చెప్పీ అవసరమైన యూరియాను, ప్రభుత్వం నిర్ణయించిన అస్సలు ధరలు కాకుండా అదనంగా రేటును వసూలు చేస్తున్నారు. ఈ రకమైన ధరలతో కూలీల రేట్లు అధిక రుణభారం, సాగు ఖర్చులు , పంట పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. దీనికీ రైతులు తెలుపుతు ఛాల ఇబ్బందీ పడుతున్నారని దీని పైన ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని 
కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -