Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ

మరోసారి క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు శివాజీ మరోసారి క్షమాపణలు చెప్పారు. హీరోయిన్లు వేసుకునే డ్రెస్సుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మరోసారి తన తప్పును ఒప్పుకున్నారు. ‘నా సినీ జీవితంలో అలాంటి పదాలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ వేదికపైనా ఇప్పటివరకూ హద్దు దాటి మాట్లాడలేదు. పొరపాటున మాట్లాడినందుకు క్షమించండి. ముఖ్యంగా ఆ రోజు వేదికపై ఉన్న నటీనటులకు నా క్షమాపణలు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -