సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ నిజామాబాద్ లో 15వ బ్రాంచ్ ప్రారంభం
నవతెలంగాణ – కంఠేశ్వర్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, నిర్మాత హన్సిత రెడ్డి (దిల్ రాజు కుమార్తె) ప్రియాంక కలిసి భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ నిజామాబాద్ లో 15వ బ్రాంచ్ ను శనివారం ప్రారంభించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. సిల్వర్ జ్యువెలరీ కేటగిరీలో కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తున్న గోయాజ్, వేగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జ్యువెలరీ కలెక్షన్స్ లో గోయాజ్ ప్రత్యేకమని తెలిపారు.
దిల్ రాజు గారి కుమార్తె ఎంట్రప్రెన్యూర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన హన్సిత రెడ్డి మాట్లాడుతూ.. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. నాకు ఎంతగానో నచ్చాయి. మన సొంత ఊరు నిజామాద్ లో వివాహా, హల్దీ, వివిధ పండగలకు అన్ని సందర్భాలకు ఒకే చోట ఆభరణాలు దొరకడం నిజంగా అద్భుతం అని తెలిపారు. గోయాజ్ అదినేత ప్రియాంక మాట్లాడుతూ.. 1500 వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ విలాసవంతమైన సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. విస్తృతమైన, అద్భుతమైన కలెక్షన్లతో ఇది ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవం ఇస్తుంది అని, దసరా సందర్భంగా తమ స్టోరీ ప్రారంభించి ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాము అని తెలిపారు.
ఈ ఆఫర్లు సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. రూ. 1,00,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే – రూ. 50,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ (ఎంపిక చేసిన డిజైన్స్) ఉచితం, రూ. 50,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే – రూ. 25,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ (ఎంపిక చేసిన డిజైన్స్) ఉచితం, రూ. 25,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే – రూ. 12,500 విలువైన సిల్వర్ జ్యువెలరీ (ఎంపిక చేసిన డిజైన్స్) ఉచితం.గోయాజ్ ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి, భారతదేశంలోనే అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి బీకన్ రిలేషన్స్ 9573391749 నంబర్ కు సంప్రదించాలన్నారు.
