- Advertisement -
నవ తెలంగాణ – హైదరాబాద్
స్మార్ట్‌ఫోన్ రిటైల్ చెయిన్ లాట్ మొబైల్స్ ఒంగోల్‌లో ఏర్పాటు చేసిన రెండవ స్టోర్‌ను బుధవారం ప్రముఖ నటీ పాయల్ రాజ్‌పుత్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం స్టోర్‌లో ఆమె సందడి చేశారు. ఇక్కడ మొబైల్ ఫోన్లు, టివిలు, ల్యాప్‌టాప్‌లు, ఎసిలు, స్మార్ట్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే వినియోగదారులు లక్కీడ్రాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్, ఎసి, స్మార్ట్ టివి, స్మార్ట్‌ఫోన్ గెలుచుకునే అవకాశం ఉందని ఆ సంస్థ డైరెక్టర్ ఎం సుప్రజ తెలిపారు. మొబైల్ కొనుగోలుపై గరిష్టంగా రూ.10వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్ సహా 10 శాతం వరకు ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చన్నారు.
- Advertisement -