Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అండర్-14 పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన ఆదిత్య 

అండర్-14 పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన ఆదిత్య 

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
నిజామాబాద్ లోని క్యూరియస్ తైక్వండో అకాడమీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త పడకంటి రాము తనయుడు పడకంటి ఆదిత్య ఎస్.జి.ఎఫ్ నిర్వహించిన తైక్వండో జిల్లా స్థాయి అండర్ 14 పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అందులో తొలి ప్రయత్నంలోనే అండర్-14 లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా ఆదిత్య తల్లి తండ్రులు, క్యూరియస్ అకాడమీ మాస్టర్ వినోద్ నాయక్ ను, 6వ తరగతి చదువుతున్న సుభాష్ నగర్ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ పడకంటి ఆదిత్యను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -