Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేనూర్ లో ఏఈఓ విశాల్ గౌడ్ కు ఘర సన్మానం

మేనూర్ లో ఏఈఓ విశాల్ గౌడ్ కు ఘర సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మేనూర్ సెక్టార్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి విశాల్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిపి కార్యాలయంలో ఆయనకు సర్పంచ్ అశోక్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిపి సెక్రెటరీ హరీష్ కుమార్ జిపిఓ సంఘమని జిపి పాలకవర్గ సభ్యులు జిపి సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -