- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షాలకు కొట్టుకు పోయి న పంటల వ్యవసాయ అధికారులు శనివారం పరిశీలించి పంటల వివరాలు సేకరించారు. మండలం లోని తిర్మన్ పల్లి, కల్వరాల్, కుప్రియాల్ ,మర్క ల్ ,అడ్లూర్ ఎల్లారెడ్డి, భూంపల్లి ,యాచారం, అమర్లబండ తదితర గ్రామాల్లో పంటలను పరిశీలించి నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి శనివారం తెలిపారు.
- Advertisement -