- Advertisement -
అధ్యక్షురాలిగా ఏఆర్ సింధు, ప్రధానకార్యదర్శిగా ఉషారాణి
పూణె : మహారాష్ట్రలోని పూణెలో నాలుగురోజులుగా జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్.. సీఐటీయూ) 11వ సదస్సులో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఏఆర్ సింధు, ప్రధానకార్యదర్శిగా ఉషా రాణి, కోశాధికారిగా ఇంద్రాణి ముఖర్జీ ఎన్నికయ్యారు.
- Advertisement -



