Monday, November 3, 2025
E-PAPER
Homeజిల్లాలుఐక్యత ఫౌండేషన్ హెల్త్ క్యాంప్ విజయవంతం

ఐక్యత ఫౌండేషన్ హెల్త్ క్యాంప్ విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ 

సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, ఐక్యత ఫౌండేషన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో ఆదివారం నిర్వహించిన హెల్త్ క్యాంప్ లో దాదాపు 250 రక్త పరీక్షలను చేయించుకున్నారు. వారికి డాక్టర్లు రక్త నమూనాలను సేకరించి టెస్టులు చేసి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని రిపోర్టులో ఇచ్చారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సి ఓ ఓ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య భరోసాన్ని కల్పిస్తూ అన్ని గ్రామాలలో మొబైల్ హెల్త్ క్యాప్ ను పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. హెల్త్ క్యాంపు లతో పాటు కంటి శుక్లాల పరీక్షలు కూడా నియోజకవర్గంలో ఆమనగల్ కల్వకుర్తి వెల్దండ మండల కేంద్రాల్లో నిర్వహించమని డిసెంబర్ 7 మాడుగుల మండల కేంద్రంలో కంటి శుక్లాల పరీక్షలు చేస్తామని ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ కంటి పరీక్షలు చేయించుకోవాలని, రాఘవేందర్ రెడ్డి తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -