నవతెలంగాణ – కంఠేశ్వర్
వీరనారి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని నగరంలో గల వినాయక్ నగర్, మహనీయుల కూడలి లో టీఎన్జీవోస్ పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ అధ్యక్షతన ఆ వీర వనిత విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జె ఏ సి జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి సర్వే శాఖ స్పెషల్ యూనిట్ జిల్లా అధ్యక్షులు సూర్య ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సలహాదారులు వనమాన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
టిఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES