- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రమవుతోంది. దీని ప్రభావంతో జెట్ ఇంధన ధరలు పెరగడంతో, మార్చి 12 నుంచి విమాన టికెట్ ధరలను పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దేశీయ టికెట్లపై రూ.399 సర్ ఛార్జ్ విధిస్తుండగా, అంతర్జాతీయ టికెట్లపై కూడా పెంచనుంది. ఇతర ఎయిర్ లైన్స్ కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది.
- Advertisement -



