- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ సమస్య ఎదురవుతోందని, మొబైల్, బ్రాడ్‌బాండ్ సేవలు ఉదయం 11 గంటల నుంచి నిలిచిపోయాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్స్ అవుతున్నప్పటికీ నెట్ అవ్వడంలేదని చెబుతున్నారు. కనీసం వాట్సాప్‌లో చాటింగ్ కూడా అవ్వడం లేదని.. మొబైల్ రీస్టార్ట్ చేసి ప్రయత్నిస్తున్నా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెట్‌వర్క్ సమస్య వల్ల ఆఫీస్ పనులకు అంతరాయం ఏర్పడుతోంది.
- Advertisement -