Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంనేడు అజిత్ పవార్ భౌతికకాయానికి అంత్యక్రియలు

నేడు అజిత్ పవార్ భౌతికకాయానికి అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతికకాయానికి గురువారం ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ అంత్యక్రియల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, నితిన్ నబీన్, ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే పాల్గొననున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -