నవతెలంగాణ – హైదరాబాద్: గ్రూపు-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వచ్చే జూన్ 11వ తేదీ వరకు గ్రూపు-1 నియామకాలపై స్టే కొనసాగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గ్రూపు-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
- Advertisement -