Thursday, January 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో 'Hi' మెసేజ్..!

మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో ‘Hi’ మెసేజ్..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు ఘనంగా జరగనుంది. అయితే జాతరకు వెళ్లే భక్తులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్​ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. భక్తులు 7658912300 నంబర్​కి ‘Hi’ అని మెసేజ్ చేస్తే లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన భాషను ఎంచుకొని జాతర సమాచారం, ట్రాఫిక్ &రవాణా అప్డేట్స్, వాతావరణ సమాచారం, అత్యవసర సహాయం వంటి వివరాలు పొందవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -