- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ లెవీస్ తన గ్లోబల్ బ్రాండ్ అంబాసీడర్‌గా బాలీవుడ్ నటీ అలియా భట్‌ను నియమించుకుంది. లెవిస్‌కు చెందిన డెనిమ్ ఉత్పత్తులకు అలియా ప్రచారం కల్పించనున్నారని ఆ సంస్థ పేర్కొంది. డెనిమ్ ఫ్యాషన్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి, లూజ్ ఫిట్స్, వైడ్ లెగ్ స్టైల్స్‌తో కొత్త తరం ధోరణులను ప్రోత్సహిస్తూ బ్రాండ్‌ను మరింత స్మైల్ ఫార్వర్డ్‌గా మార్చడానికి అలియా ప్రచారం దోహదం చేయనుందని ఆ కంపెనీ తెలిపింది.
- Advertisement -