Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూనివర్సిటీ పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా వేయాలి..

యూనివర్సిటీ పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా వేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రాష్ట్రం లో ఉన్న అన్ని యూనివర్సిటీ లకు పి జి, ఎం.ఈడి, బి.ఈ డి, అన్ని విభాగాల పరీక్ష లు 29,30, రోజు నాడు జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేసి విద్యార్థులకు ఎటువంటి నష్టం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ బిఅర్ఎస్ వి అధ్యక్షులు శ్రీను రాథోడ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వర్షం దాటికి సరిగ్గా విద్యుత్ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని,సదుర ప్రాంతల నుండి విద్యార్థులు రావాలంటే వారికి సౌకర్యాలు లేవని అధికారులు స్పందించి వాయిదా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీను రాథోడ్ కోరారు .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad