మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రజలందరూ అన్ని పండుగలు సప్రదాయాలను గౌరవించాలని, ప్రతి ఒక్కరూ భక్తి స్వభావం కలిగి ఉండాలని మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని వేముల గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి పండగలు పార్టీ ముఖ్య యువ నాయకులు గార్లపాటి చంద్రశేఖర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు గ్రామంలో గత రెండు రోజులుగా ఘనంగా నిర్వహించుకొంటున్నారు. ఆదివారం చివరి రోజు పసుపు బండారు పటం కార్యక్రమానికి కుటుంబ సభ్యులను ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు మన్యం బాల్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మిడ్జిల్, రాజాపూర్ మండలల అధ్యక్షులు బేవిని పాండు,శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్,గ్రామ సర్పంచ్ కెంగూరి నాగమ్మ ఆంజనేయులు,ఉపసర్పంచ్ మాలే శ్రీనివాస్ గౌడ్, వాడ్యాల్ గ్రామ సర్పంచ్ చంద్రయ్యా గౌడ్, మండల ముఖ్య నాయకులు జైపాల్ రెడ్డి,శ్రీనివాస్ యాదవ్,గంజి కృష్ణ, శ్రీనివాసులు, బిఆర్ఎస్ పార్టీ మిడ్జిల్ మండల సోషల్ మీడియా మండల కన్వీనర్ మంద భీమ్ రాజ్, ముఖ్య నాయకులు మాలే లింగంగౌడ్, బెట్టరి కృష్ణయ్య,బేవిని శ్యామ్,శ్రీనివాసులు, రామకృష్ణ,పల్లెమోని నరేష్,లక్ష్మణ్ పవర్, తదితరులు పాల్గొనారు.



