నవతెలంగాణ – జుక్కల్
ఆల్ ఇండియా బంజారా సంఘం మండల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న జాదవ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో మండలంలోని బంజారా సంఘం గ్రామ స్థాయి నాయకులు పాల్గొని కింద పేర్కొన్న జుక్కల్ మండల్ అధ్యక్షునిగా జాదవ్ రాజు , ప్రధాన కార్యదర్శిగా వినోద్ చౌహన్ , ఉపాధ్యక్షులుగా రాజు రాథోడ్ , ఆడే ధనాజీ , సహాయ కార్యదర్శులుగా సూపర రాథోడ్ ,చందర్ రాథోడ్ , కోశాధికారిగా వెంకట్ రాథోడ్ , గౌరవ అధ్యక్షులుగా శంకర్ జాదవ్ , సలహాదారులు సంజీవ్ జాదవ్, ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కార్యక్రమంలో ఏఐబిఎస్ రాష్ట్ర అడ్వైజర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి , జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా బంజారా సంఘం మండల కార్యవర్గం ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES