Saturday, March 28, 2026
E-PAPER
Homeఆటలుఘనంగా ఆల్‌ ఇండియా పోలీస్‌ క్రీడా పోటీలు

ఘనంగా ఆల్‌ ఇండియా పోలీస్‌ క్రీడా పోటీలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 74వ ముల్లిక్‌ మెమోరియల్‌ ఆల్‌ ఇండియా పోలీస్‌ క్రీడాపోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 23న ప్రారంభమైన పోటీలు ఏప్రిల్‌ 5 వరకు కొనసాగనున్నాయి. నేడు ఉదయం 7 గంటలకు ఆల్‌ ఇండియా పోలీస్‌ ఫుట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం తెలంగాణ పురుషుల జట్టు రాజస్థాన్‌ పురుషుల జట్టుతో పోటీ పడనున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -