Sunday, March 29, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో సరికొత్త 'రెనాల్ట్‌ డస్టర్‌' విడుదల

హైదరాబాద్‌లో సరికొత్త ‘రెనాల్ట్‌ డస్టర్‌’ విడుదల

- Advertisement -

హైదరాబాద్‌ : పీపీఎస్‌ మోటార్స్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త రెనాల్ట్‌ డస్టర్‌ ఎస్‌యూవీ శనివారం మార్కెట్లోకి విడుదలైంది. నగరంలోని కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్‌లోని పీపీఎస్‌ మోటార్స్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ప్రారంభ ధర రూ.10.49 లక్షలుగా ఉండగా మార్చి 31లోపు బుకింగ్‌ చేసుకున్న వారికి ప్రత్యేక ధరకే లభించనుందని పిపిఎస్‌ మోటార్స్‌ ఎండి రాజీవ్‌ సంగ్వీ తెలిపారు. శక్తివంతమైన ఇంజిన్‌, ఏడేండ్ల వారంటీ, ఆధునిక గూగుల్‌ సేవల వంటి స్పెషల్‌ ఫీచర్లను కలిగి ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -