Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష వినతి

ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష వినతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ పట్టణ కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు కామారెడ్డి డిపో మేనేజర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడేందుకు స్టాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ సభ్యులు, అఖిలపక్ష నాయకులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -