Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజలందరూ సుఖ: సంతోషాలతో ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలందరూ సుఖ: సంతోషాలతో ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర, మంథని నియోజక వర్గంలోని పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలందరికీ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు బుధవారం ఒక ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ విజయాలు కలగాలని, వారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం సాధించాలని ఆ విగ్నేశ్వరుణ్ణి కోరారు. ముఖ్యంగా మట్టి గణపతులను పూజించే అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad