Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్మోపాల్ లో ఘనంగా అల్లూరి జయంతి..

మోపాల్ లో ఘనంగా అల్లూరి జయంతి..

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ : మోపాల్ మండల కేంద్రంలో 139 మేడే మరియు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మోపాల్ లో ప్రగతిశీల యువజన సంఘం మరియు అఖిల భారత రైతుల సంఘం ఆధ్వర్యంలో 139వ మే డే మరియు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మోపాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యోజన సంఘం రాష్ట్ర నాయకులు బండమీది నరసయ్య అఖిలభారత రైతులు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హగ్గు చిన్నయ్య, మాజీ సర్పంచ్ క్యాతం రవి ,వీడీసీ పెదకాపు రాజారెడ్డి, వీడి సభ్యులు గంగాధర్, పోతన్న, గణపతి మరియు యువజన నాయకులు గంగ మల్లు ,గంగారం నతనియల్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ప్రజలు పాల్గొని విజయవంతం చేశారని నర్సయ్య తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -