Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపొంగిపొర్లిన ఆలూరు చెక్‌డ్యామ్

పొంగిపొర్లిన ఆలూరు చెక్‌డ్యామ్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఆలూరు మండల కేంద్రం లోని చెక్‌డ్యామ్ నీటితో  దృశ్యాన్ని సృష్టించింది. చెక్‌డ్యామ్ పై నుంచి జలపాతంలా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది. ఈ అందమైన దృశ్యాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సెల్ ఫోన్ల యందు చిత్రీకరించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -