- Advertisement -
నవతెలంగాణ -పెద్దవూర : నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ రామాలయం ఛైర్మెన్ గా గ్రామానికి చెందిన అమలూరి పరుశరామ్,వైస్ ఛైర్మెన్ గా దున్న రవిని రామాలయ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏంపిక చేశారు.ఈసందర్బంగా నూతన ఛైర్మెన్ మాట్లాడు తూ ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.గ్రా మంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, రామాలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -



