Thursday, April 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెజాన్‌లో 14వేల ఉద్యోగులపై వేటు..!

అమెజాన్‌లో 14వేల ఉద్యోగులపై వేటు..!

- Advertisement -

వాషింగ్టన్‌ : దిగ్గజ టెక్‌ కంపెనీ అమెజాన్‌ సంస్థలో మరో విడత భారీగా ఉద్యోగుల తొలగింపులు ఉండొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. మే 2026 నాటికి అమెజాన్‌ మరో 14,000 మంది ఉద్యోగులను తొలగించనుందని.. తద్వారా ఈ ఏడాది మొత్తం ఉద్యోగ కోతలు 30,000కు చేరుతాయని బుధవారం కథనాలు వచ్చాయి. ఈ నివేదికలు అవాస్తవమని, వాస్తవ ఆధారాలు లేనివని ఆ సంస్థ స్పష్టం చేసినప్పటికీ, టెక్‌ వర్గాల్లో మాత్రం తీవ్ర ఆందోళన కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -