- Advertisement -
బెంగళూరు : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా నిర్వహిస్తున్న ఈ రిపబ్లిక్ డే సేల్‌లో గ్రాసరీ, బేబీ కేర్, పెట్ సప్లైస్, ఇతర నిత్యావసర వస్తువులపై అద్భుతమైన ఆఫర్లను అందించనున్నట్లు తెలిపింది. పలు ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. ఎస్బీఐ క్రెడిట్‌కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చని తెలిపింది.
- Advertisement -



