Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిహెచ్సిలో అమ్మబడి కార్యక్రమం

పిహెచ్సిలో అమ్మబడి కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా మెడికల్ అధికారి దివ్య గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు, ఎత్తు, బరువు, రక్తపోటు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పౌష్టికాహారం తీసుకుని వైద్యుల సూచనలు సలహాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, సూపర్వైజర్ రాజమణి, సువర్ణ, ఏఎన్ఎం యశోద, ఫార్మసిస్ట్ స్వామి, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -