Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపే అంబేద్కర్ విగ్రహావిష్కరణ 

రేపే అంబేద్కర్ విగ్రహావిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండలంలోని సింగం దొడ్డి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ అంజన్ రెడ్డి, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనల్లో తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి అంబేద్కర్ సంఘం అభిమానులు, సర్పంచులు మాజీ ఎంపీటీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -