- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడుగా మారపాక వినయ్, ఉపాధ్యక్షుడుగా శనిగరం రవీందర్, ప్రధాన కార్యదర్శిగా శనిగరం శ్రీనివాస్, కోశాధికారిగాసంజీవ్ మారుపాక, కార్యవర్గ సభ్యులుగా సురేష్, రాజబాబు, శ్రీనివాస్, రాజేందర్, కిరణ్ కుమార్, తిరుపతి, బాపు, నరేశ్, వాసు, నిఖిల్, కళ్యాణ్, నాగరాజు ఎన్నికయ్యారు. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ఆచరిస్తూ,ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
- Advertisement -



