- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం భావితరాలకు మార్గదర్శకమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు రాంబాబు, నాయకులు గద్దపాటి దానయ్య, మిట్టపల్లి శివశంకర్, మర్రి రాజు, మేకల రమేష్, మేకల జనార్ధన్, పోగుల చంద్రయ్య, రెడ్డిపల్లి వీరస్వామి, వార్డు సభ్యులు మైనం ఉమాఅంబేద్కర్, కానుగు శ్రీను, అయితగోని సైదులు, బుచ్చాల వెంకన్న,అయితగోని నర్సింహ్మ, మేడి రాములు, కొంపెల్లి సైదులు ఉన్నారు.
- Advertisement -



