Wednesday, March 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం.. జీసస్, అల్లాను లాగిన రామ్ గోపాల్ వర్మ

అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం.. జీసస్, అల్లాను లాగిన రామ్ గోపాల్ వర్మ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతుంటే, వర్మ మాత్రం ఈ భయానక అంశాన్ని ఒక ‘దైవిక పోరాటం’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం దేశాల మధ్య యుద్ధంగా కాకుండా, “జీసస్ – అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాస్తికుడిగా తనను తాను ప్రకటించుకునే వర్మ, ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారిపోతానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -